ఆస్ట్రేలియాలో మంత్రి లోకేశ్ ఎదుట ఎన్ఆర్ఐ పారిశ్రామికవేత్త ఆవేదన
ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న రాష్ట్ర ఐటీ, పరిశ్రమల, పెట్టుబడుల శాఖ మంత్రి నారా లోకేశ్‌కు ఒక అనూహ్య అనుభవం ఎదురైంది. బ్రిస్బేన్‌లో బుధవారం జరిగిన పారిశ్రామికవేత్తల సమావేశంలో, వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో తాము ఎదుర్కొన్న అన్యాయాలు, వేధింపుల గురించి ఎన్ఆర్ఐ పారిశ్రామికవేత్త శ్రావణ్‌కుమార్ తన ఆవేదనను మంత్రి ఎదుట వ్యక్తం చేశారు. శ్రావణ్‌కుమార్ మాట్లాడుతూ, జగన్ ప్రభుత్వం కాలంలో తమ భూములను అక్రమంగా లాక్కున్నారని, అబద్ధపు కేసులు పెట్టారని, న్యాయపరమైన…
