కామారెడ్డి మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం ఇందు ప్రియ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ముందుగా కామారెడ్డి పట్టణ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపినారు , రాష్ట్రవ్యాప్తంగా వర్షాకాలంలో భారీ వర్షాలకు కామారెడ్డి పట్టణంలోని పలు కాలనీలు నీట మునిగినాయి , కాలనీలు చెరువులను తలపించాయి , చైర్ పర్సన్ , పోలీస్ , ఫైర్ , మున్సిపల్ శాఖ అందరూ కలిసి నీట మునిగిన కాలనీవాసులను తాళ్ల సహాయంతో గర్భవతులను , పిల్లలను , వృద్ధులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు , ఎవరి చేయని సాహసం చేసినందుకు చైర్ పర్సన్ గడ్డం ఇందు ప్రియ కామారెడ్డి పట్టణం ధైర్యానికి జేజేలు పలికారు , రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ ఆదేశానుసారంతో కామారెడ్డిని అభివృద్ధి దిశగా పనులు చేస్తున్నాం అని తెలిపారు.
ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన చైర్ పర్సన్ ఇందుప్రియ
Kamareddy Chairperson Indu Priya extended Diwali wishes and praised efforts in evacuating flood-affected residents, ensuring their safety during heavy rains.
