నెల్లూరు నగరంలోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో షైన్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో వరల్డ్ స్ట్రోక్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా షైన్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ సుజయ్ సదా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివేకానంద వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ ప్రపంచ పక్షవాత దినోత్సవం నిర్వహిస్తున్నామని పక్షవాతం ఎందుకు వస్తుందని ఏ కారణాల వల్ల వస్తుందో దీన్ని ఎలా గుర్తించాలో దీనికి సత్వరమే ఎలా వైద్యం చేయించుకోవాలి అని అవగాహన కల్పించారు ప్రపంచంలో అత్యున్నతమైన వైద్యం కూడా నెల్లూరులో ఉందని అన్నారు ముఖ్యంగా స్టోక్ వచ్చే సింటమ్స్ తెలిసినవాళ్లు ఇన్ టైం లో హాస్పిటల్ చేరుకుంటే వారికి మెరుగైన వైద్యం అందించి ప్రాణాపాయం నుండి తప్పించగలమని ఆయన పేర్కొన్నారు… ఈ కార్యక్రమంలో షైన్ హాస్పటల్ సిబ్బంది మరియు వివేకానంద వాకర్స్ అసోసియేషన్ ఇబ్బంది ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
నెల్లూరులో వరల్డ్ స్ట్రోక్ డే అవగాహన కార్యక్రమం
