పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా ఈరోజు జరిగిన కార్యక్రమంలో రక్త దానం చేయడం జరిగింది. బెలగాం పోలీస్ పేరడైజ్ జరిగిందని ఎస్పీ మాధవరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన విజయచంద్ర పాల్గొన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలకు ఉపయోగపడే విధంగా రక్త శిబిరం నిర్వహించడం చాలా సంతోషకరమని ఆయన అన్నారు. రక్తదానం చేయడం వల్ల ఎందరో ప్రాణాలను కాపాడగలమని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు డిఎస్పి దిలీప్ కిరణ్, ఏ ఎస్ పి మేడం మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
అమరవీరుల దినోత్సవం సందర్భంగా రక్త దానం
