టి వనం మయూరి ఫుడ్ కొర్ట్ ను సోమవారం నెల్లూరు లోని ప్రభుత్వ మెడికల్ కాలేజి ఎదురుగా ప్రారంభిస్తున్నామని మయూరి ఫుడ్ కోర్టు నిర్వాహకులు బూసి వెంకటేశ్వర్లు, మిట్ట వెంకట రెడ్డి తెలిపారు ఆదివారం టి వనం మయూరి ఫుడ్ కోర్ట్ లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ రేపు ఉదయం టి వనం, మయూరి ఫుడ్ కోర్ట్ ను ప్రారంభిస్తున్నామని ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి 25 కళా సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి చేతులమీదుగా ప్రారంభించడం జరుగుతుందన్నారు. ఈ ప్రారంభోత్సవానికి ప్రతి ఒక్కరు హాజరై తమను ఆశీర్వదించాలని తెలిపారు .
టీ వనం మయూరి ఫుడ్ కోర్ట్ ప్రారంభోత్సవం
