అనకాపల్లి జిల్లా చోడవరం లో చీడికాడ వెళ్లే మార్గంలో ఉన్న జగనన్న కాలనీలో కట్టిన పునాదిని తొలగించిన ప్రభుత్వ అధికారులు. ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చిన అధికారులపై చర్యలు తీసుకుంటామని బాధిత కుటుంబానికి అండగా వైసిపి మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ 2018లో ల్యాండ్ పొజిషన్ సర్టిఫికెట్ పొందిన ఎలిశెట్టి నాగమణి ఇచ్చి ఉన్నారు. జిల్లా కలెక్టర్కు తెలియపరచి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని మాజీ ఎమ్మెల్యే ధర్మ శ్రీ బాధితురాలకు భరోసా కల్పించారు.
చోడవరం జగనన్న కాలనీలో అనాధికార కూల్చివేత
