డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కొక్కిరాపల్లి గురుకుల పాఠశాలలో ఉమ్మడి విశాఖ జిల్లా నుండి 11 గురుకుల పాఠశాల విద్యార్థులు ఈ సైన్స్ ఫెయిర్ లో పాల్గొనడం జరిగిందని అన్నారు.
ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్, జాయింట్ కలెక్టర్ జాహ్నవి లు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో ప్రైవేట్ పాఠశాల తో పోటీపడి ముందుకు వెళ్తున్నాయని, గడిచిన ఐదు సంవత్సరాల్లో పాఠశాలలో విద్యార్థులు దగ్గరని అన్నారు.
ప్రైవేటు పాఠశాలల్లో దీటుగా ప్రభుత్వ పాఠశాలలు అభివృద్ధి చేయడం జరుగుతుందని, విద్యార్థులు కూడా ఎంతో నైపుణ్యం కనబరుస్తున్నారని తెలిపారు.
గురుకుల పాఠశాలలో నిర్వహించిన సైన్స్ ఫెయిర్
