పల్లె పండుగ కార్యక్రమం లో భాగంగా తిక్కిరెడ్డిపాలెంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన.
సిసి రోడ్ల నిర్మాణానికి పత్తిపాడు నియోజక వర్గంలో మూడు కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసిన ప్రభుత్వం.
పల్లె పండుగ కార్యక్రమం ప్రగతి అభివృద్ధికి పండగ లాంటిది.
గత ఐదు సంవత్సరాల్లో పత్తిపాడు నియోజవర్గంలో అభివృద్ధి పనులు కరువయ్యాయి.
కూటమి ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల అనంతరం అభివృద్ధికి శంకుస్థాపన శంకరావరం పూరించాం.
నియోజకవర్గంలో పల్లె పండుగ కార్యక్రమంలో కోట్ల రూపాయలతో రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసాం.
రాష్ట్రవ్యాప్తంగా పల్లె పండగ కార్యక్రమంలో భాగంగా 30 రకాల పనులకు సంబంధించి
4500 కోట్ల రూపాయలతో రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది.
గత ప్రభుత్వ చేయలేని అభివృద్ధిని ఈ కూటమి ప్రభుత్వము చేస్తుంది.
గత వైసీపీ ప్రభుత్వానికి అభివృద్ధి అంటే ఏందో తెలియదు…
2014 – 2019 సంవత్సర మధ్యలో జరిగిన అభివృద్ధిని నేడు మరలా ఈ కూటమి ప్రభుత్వంలో ముందుకు తీసుకెళ్తామన్నారు.