ఒక బీసీ నీ ప్రధానిని చేసిన ఘనత బీజేపీ కి దక్కుతుంది
బీసీ లు బీజేపీ సబుత్వం తీసుకోవాలి
బీజేపీ తోనే బీసీ లకు రాజ్యాధికారం
బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ఆనంద్ గౌడ్
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కొత్త బస్ స్టాండ్ వద్ద OBC మోర్చా ఆధ్వర్యంలో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఏర్పాటు చేయటం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన బీజేపీ obc మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ఆనంద్ గౌడ్ మాట్లాడుతూ
కొత్త బస్ స్టాండ్ వద్ద OBC ఆధ్వర్యంలో నిర్వహించిన బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం బీజేపీ పక్క బీసీ ల పార్టీ అని ఒక బీసీ నీ ప్రధానిని చేసిన ఘనత బీజేపీ కి దక్కుతుందనీ అన్నారు. బీసీ లు బీజేపీ సబుత్వం తీసుకోవాలి విజ్ఞప్తి చేశారు.
బీజేపీ తోనే బీసీ లకు రాజ్యాధికారం దక్కుతుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు రంజిత్ మోహన్ , obc మోర్చా జిల్లా అధ్యక్షుడు బాల్ రాజు , రాష్ర్ట అధికార ప్రతినిధి స్వామి యాదవ్ , రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వేంకటి , మున్సిపల్ ఫ్లోర్ లీడర్ శ్రీకాంత్ , పట్టణ అధ్యక్షుడు భరత్ , కౌన్సిలర్ శ్రీనివాస్ , నాయకులు గంగారాం, లక్ష్మిపతి, రాజలింగం, గోవర్ధన్, నర్సింలు, రమేష్, రాజయ్య, ఓబీసీ నాయకులు పాల్గొన్నారు.
