పెద్దపల్లి జిల్లా కలెక్టర్ శ్రీ కోయ శ్రీ హర్ష ఆర్టీసీ బస్సు డిపో ఉత్తర్వులు జారీ చేశారు.డిపో ఏర్పాటుకు ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని ఎంపీడీఓ కార్యాలయం మరియు సివిల్ సప్లయ్ గోదాములు ఉన్న4.31 ఎకరాల భూమి 589, 592 సర్వే నంబర్ ,సుమారు రూ 14 కోట్ల విలువైన స్థలాన్ని అధికారులు గుర్తించారు.పెద్దపల్లి MLA విజయరమణరావు గారు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీకోసం చాలా కృషి చేశారు , దీనితో పెద్దపల్ల ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
పెద్దపల్లి జిల్లా ఆర్టీసీ బస్సు డిపో ఏర్పాటుకు ఆదేశాలు
