రైతులకు వ్యవసాయ పెట్టుబడి సాయం పీఎం కిసాన్ సమ్మాన్ నిధులు విడుదల చేసిన సందర్భంగా గజ్వేల్ పట్టణంలో అంబెడ్కర్ చౌరస్తాలో ప్రధాని నరేంద్ర మోదీ చిత్ర పటానికి బిజెపి నాయకులు పాలాభిషేకం నిర్వహించారు.
బీజేవైఎం సిద్దిపేట జిల్లా ఇంచార్జి, తరుణ్ రెడ్డి, బీజేవైఎం సిద్దిపేట జిల్లా అధ్యక్షులు నీలం దినేష్ ,బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు కూడిక్యాల రాములు, బిజెపి పట్టణ అధ్యక్షులు దేవులపల్లి మనోహర్ యాదవ్ అనంతరం బిజెపి సభ్యత్వ నమోదు కార్యక్రమం గజ్వేల్ బస్టాండ్, మార్కెట్ లో నిర్వహించారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
గజ్వేల్ పట్టణంలో రైతులకు పీఎం కిసాన్ నిధుల విడుదల
