బైంసా పట్టణంలోని గట్టు మైసమ్మ ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు.ఉదయం 8.30 హారతి కార్యక్రమానికి వచ్చిన భక్తులు ఆలయ కమిటీ సభ్యులకు ప్రత్యేక పూజ కార్యక్రమం నిర్వహించారు.
సనాతన హిందూ ధర్మ రక్షణ కొరకు ప్రతి ఒక్కరు ధర్మం కోసం దేశం కోసం పనిచేయాలని అందరూ ఒక్కటే సనాతన హిందూ ధర్మం గురించి ప్రతి ఇంట్లో భగవద్గీత పారాయణము పిల్లలకు చెప్పడం మరియు దేశం కోసం ధర్మం కోసం రక్షణ కోసం ప్రతి ఒక్కరు ముందడుగు వేయాలి. ధర్మరక్షణ కోసం బండి సంజయ్ అన్న మరియు రాజా సింగ్ భయ్య తమ కుటుంబాలకు త్యాగం చేసి హిందూ జాగరణ కార్యక్రమాలకు మనమందరం కలిసికట్టుగా అండగా ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అలాగే ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.