కాకినాడ జిల్లా నియోజకవర్గ కేంద్రమైన ప్రత్తిపాడులో ఉన్న అంబేద్కర్ మహాల్లో మహాసేన రాజేష్ స్థానిక దళిత మాల సోదరులతో కలిసి ఈనెల 12వ తేదీన ఛలో కాకినాడ కార్యక్రమం పేరిట నిర్వహిస్తున్న ఎస్సి వర్గీకరణ,ఎస్సి మత స్వేచ్ఛకి సంబంధించిన పోస్టర్లను విడుదల చేశారు.ఈ సందర్భంగా విచ్చేసిన మహాసేన రాజేష్ కి పలువురు దళిత నాయకులు శాలువా కప్పి పూలమాలవేసి ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఛలో కాకినాడ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
ప్రత్తిపాడులో ఛలో కాకినాడ కార్యక్రమం ప్రారంభం
