ఫ్యామిలీ డీటెయిల్స్ డిజిటల్ సర్వే ప్రారంభం

The digital survey for Family Details is being conducted in Kamaram village, Medak district, under the guidance of district officials to issue digital cards. The digital survey for Family Details is being conducted in Kamaram village, Medak district, under the guidance of district officials to issue digital cards.

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఫ్యామిలీ డీటెయిల్స్ డిజిటల్ కార్డు కోసం సర్వే నిర్వహించడం జరుగుతుందని జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు అన్నారు మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండలం కామారం గ్రామంలో ఫ్యామిలీ డీటెయిల్స్ డిజిటల్ సర్వే కార్యక్రమంలో భాగంగా పైలట్ ప్రాజెక్టు కింద చిన్న శంకరంపేట మండలం కామారం గ్రామం ఎంపిక చేయడంతో సర్వే నిర్వహించారు గ్రామంలో నిర్వహిస్తున్న సర్వేను ఆర్డీవో రమాదేవి మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు పరిశీలించారు అనంతరం జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఫ్యామిలీ డీటెయిల్స్ డిజిటల్ కార్డు ఇవ్వడం కోసం సర్వే నిర్వహించడం జరుగుతుందని గ్రామంలో ఇంటింటా తిరుగుతూ సర్వే నిర్వహిస్తున్న కార్యక్రమంలో ప్రజలు భాగస్వాములు కావాలని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు తోపాటు ఆర్డీవో రమాదేవి తహసిల్దార్ మన్నన్, ఎంపీడీవో దామోదర్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *