చిన్న శంకరంమల మండల కేంద్రంలో ఎంపీడీవో కార్యాలయంలో గ్రామీణ మంచినీటి సహాయకులకు ఆర్డబ్ల్యూఎస్ ఏఈ బిక్షపతి ఆధ్వర్యంలో నాలుగు రోజులపాటు నిర్వహించే శిక్షణ కార్యక్రమాo లో బాగంగా నేడు రెండో రోజు చేతి పంపు మరమ్మతులు మరియు చేతి పంపు పనితీరుపై శిక్షణ నిర్వహించారు, అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామాలలో గతంలో పూర్తిగా చేతిపంపులు ఉండేవని ప్రస్తుతం కొన్ని మాత్రమే ఉన్నాయని వాటిని బాగు చేయించేందుకు ఇబ్బందులు కలగకూడదని ఉద్దేశంతో గ్రామంలో ఉండే మంచినీటి సహాయకులకు శిక్షణ ఇవ్వడం జరుగుతుందని ఆయన తెలిపారు
చేతి పంపుల మరమ్మతుల శిక్షణ కార్యక్రమం
