కోవూరు మండలం రైల్వే ఫీడర్స్ రోడ్డులో గల శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం నందు దసరా మహోత్సవ వేడుకల్లో భాగంగా శరన్నవరాత్రులు ఉత్సవాలను ప్రారంభమైన
ఈ ఉత్సవాల్లో కోవూరు శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి మండల నాయకులతో కలసి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు
ఆలయ కమిటీ సభ్యులు అర్చకులు ఆమెను మర్యాదపూర్వకంగా ఘన స్వాగతం పలికారు మహిళలు అందరూ కోలాటంతో ఎమ్మెల్యేనీ స్వాగతించారు
అమ్మవారి ఆశీస్సులు నియోజకవర్గ ప్రజలకు జిల్లా ప్రజలు రాష్ట్ర ప్రజలపై ఉండాలని ప్రార్థించారు
ఈ కార్యక్రమంలో జనసేన బిజెపి టిడిపి టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు….