పార్వతీపురం మన్యం జిల్లాలో గిరిజన ప్రజలకు పట్టాదారు పాసుపుస్తకాలు ఇవ్వాలని సిపిఎం నాయకులు రెడ్డి శ్రీరామ్మూర్తి రెడ్డి వేణు కోరారు.
ఈ సందర్భంగా రెడ్డి శ్రీరామ్ మూర్తి మాట్లాడుతూ తేలు నాయుడు వలస మరియు సంఘం వలస, తాను తొక్కుడు వలస గ్రామాలకు పట్టాదారు పాసుపుస్తకాలు గిరిజన కుటుంబాలకు పట్టాదార్ పాస్ పుస్తకాలు ఇవ్వాలని ర్యాలీ కార్యక్రమంలో సిపిఎం నాయకులు కోరారు.