మద్యం సేవించి ఆటో నడుపుతూ ముందర వస్తున్నటువంటి మూడు ద్విచక్ర వాహనాలను ఢీకొన్న ఆటో డ్రైవర్ …
ద్విచక్ర వాహనంలో వస్తున్న ఓ మహిళకు కాలికి, చేతికి గాయాలయ్యాయి, స్వప్న వైన్ షాప్ వద్ద పార్కింగ్ లో ఉన్న రెండు, మూడు ద్విచక్ర వాహనాలు ఢీకొనడంతో ముందర భాగం డ్యామేజ్ అయ్యాయి ..
వెంటనే స్థానికులు మద్యం సేవించి మద్యం మత్తులో ఉన్న ఆటో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు కొద్దిసేపు పూర్తిస్థాయిలో ట్రాఫిక్ అంతరాయం …
