అర్ధరాత్రి సమయంలో మెకానిక్ కార్ షెడ్ విద్యుత్ షాక్ సర్క్యూట్ లో 8 కార్లు దగ్ధమైన సంఘటన మెదక్ జిల్లాలో చోటు చేసుకుంది
మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణం లో అర్ధరాత్రి సమయంలో నర్సాపూర్ చౌరస్తా వద్ద లిమ్రా మోటార్స్ కారు మెకానిక్ షెడ్ విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో కార్ షెడ్డు లో ఉన్న ఎనిమిది కార్లు దగ్ధం దగ్ధమయ్యాయి దీంతో చుట్టుపక్కల కాలనీలలో పెద్ద ఎత్తున పొగలు కొమ్ముకోవడంతో భయాందోళనకు గురయ్యారు కాలనీవాసులు దీంతో అగ్ని మాపక సిబ్బంది వెంటనే సంఘటన స్థలం చేరుకొని మంటలు ఆర్పి వేశారు.
మెకానిక్ కార్ షెడ్ విద్యుత్ షాక్ సర్క్యూట్ లో 8 కార్లు దగ్ధం
