కోవూరు మండలం సర్కిల్ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించిన సీఐ సుధాకర్ రెడ్డి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోవూరు మండల పరిధిలోని రైల్వే యాడ్ సమీపంలో పదిన్నర కిలోల గంజాయి.ని అక్రమంగా అమ్మడానికి ప్రయత్నిస్తున్న ఒరిస్సా రాష్ట్రానికి చెందిన ఇమాన్ శేఖర్ ను అరెస్ట్ చేశామని అతను వద్దనుండి రెండు లక్షల విలువచేసే 10:30 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామన్నారు ఈ గంజాయి తరలిస్తున్న వ్యక్తిని చాకచక్యంగా పట్టుకున్న కోవూరు ఎస్సై రంగనాథ్ గౌడ్ తన సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారన్నారు కోవూరు తాసిల్దార్ నిర్మాణానంద బాబా మరియు పోలీసుల సమక్షంలో ముద్దాయిని అదుపులో తీసుకుని ముద్దాయిని రిమాండ్ కు తరలించారు ప్రజలందరూ కూడా పోలీస్ వారికి సహకరించి ఇటువంటి గంజాయి అమ్ముతున్న వ్యక్తులు గురించి తెలిస్తే పోలీసులకు తెలియపరచాలన్నారు…
కోవూరులో 10.5 కిలోల గంజాయి పట్టిన కేసు
