తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి ఉపయోగించే నెయ్యిలో జంతు కొవ్వులు, చేప నూనె వంటి కల్తీ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది.ఈ కేసు దర్యాప్తు ఇప్పుడు మరింత వేగంగా సాగుతోంది. టీటీడీ ఉన్నతాధికారులు మరియు నెయ్యి సరఫరాదారులు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) దృష్టిలో ఉన్నారు. సిట్ తమ విచారణను ముమ్మరం చేస్తూ పూర్తి నిజాన్ని వెలికి తీయడానికి కృషి చేస్తున్నది.
“తిరుమల లడ్డూ నెయ్యి కల్తీ : జంతు కొవ్వులు కేసు దర్యాప్తు వేగవంతం”
