Monday, July 6, 2026
Chat on WhatsApp
HomeNationalSolar Eclipse 2026 | రేపే సూర్యగ్రహణం...ఈ దేశాలలోనే గ్రహణం...ముఖ్యంగా భరత్ దేశంలో..?

Solar Eclipse 2026 | రేపే సూర్యగ్రహణం…ఈ దేశాలలోనే గ్రహణం…ముఖ్యంగా భరత్ దేశంలో..?

-

Chat on WhatsApp

Solar Eclipse 2026: “2026లో తొలి సూర్యగ్రహణం” రేపే ఫిబ్రవరి 17న ఫాల్గుణ అమావాస్య రోజున సంభవించనుంది. చంద్రుడు భూమి మరియు సూర్యుడి మధ్యకు వచ్చినప్పుడు సూర్యకిరణాలను అడ్డుకోవడం వల్ల కొన్ని ప్రాంతాల్లో చీకటి వాతావరణం ఏర్పడుతుంది. భారత్‌లో ఇది కనిపించదు, కానీ జింబాబ్వే, దక్షిణాఫ్రికా, జాంబియా, మారిషస్, అర్జెంటీనా, టాంజానియా, చిలీ మరియు ఇతర దక్షిణ అమెరికా దేశాలలో స్పష్టంగా కనిపిస్తుంది.

గ్రహణ సమయం: ప్రారంభం మధ్యాహ్నం 3:26, ముగింపు సాయంత్రం 7:57, మొత్తం వ్యవధి సుమారు 4 గంటల 32 నిమిషాలు. హిందూ సంప్రదాయం ప్రకారం, సూర్యగ్రహణ సమయంలో శుభకార్యాలు చేయవద్దు, కానీ జపం, ధ్యానం, దానం వంటి ఆధ్యాత్మిక చర్యలు మంచిదని పండితులు సూచిస్తున్నారు.

పరిహారాలు: “ఓం హ్రీం హ్రీం హ్రౌం సః సూర్యాయ నమః” మంత్రాన్ని జపించండి. గోధుమలు, బెల్లం, రాగి పాత్రలు దానం చేయడం, ఎరుపు రంగు వస్త్రాలు సమర్పించడం సూర్యదోషం తొలగించడానికి ఉపయోగపడుతుంది. గ్రహణం తర్వాత రాగి పాత్ర ద్వారా సూర్యోదయంలో నీరు అర్పించి “ఓం సూర్యాయ నమః” జపించండి. ఇంట్లో పవిత్ర పుస్తకాలు చదవడం, ధ్యానం, సానుకూల ఆలోచనలు మంచివి.

సూర్యగ్రహణం ఖగోళంలో అద్భుతం: దీన్ని పరిశీలించటం శాస్త్రీయంగా సురక్షితం, కానీ మూఢ నమ్మకాల పట్ల జాగ్రత్త వహించాలి.

https://youtu.be/ME9VBCFihYY
- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

viral controversial book cover seen in hyderabad metro sparks social media debate

Social Media | మెట్రోలో వైరల్ బుక్ కవర్.. ‘భార్యను బొందపెట్టడం ఎలా?’ ఫొటోపై...

Social Media: సోషల్ మీడియాలో వైరల్ అయ్యే ఫొటోలు, వీడియోలు తరచూ కొత్త చర్చలకు తెరలేపుతుంటాయి. తాజాగా మెట్రో రైళ్లలో ప్రయాణికులు చదువుతున్నట్లు కనిపించిన రెండు పుస్తకాల కవర్లు నెట్టింట హాట్ టాపిక్‌గా...
- Advertisement -
Chat on WhatsApp