Hyderabad news
Hyderabad Heavy Rain | హైదరాబాద్‌లో వాతావరణం సడన్ చేంజ్.. పలు ప్రాంతాల్లో వర్షం
Hyderabad Heavy Rain: రోజంతా ఎండ వేడిమితో ఇబ్బందులు పడిన హైదరాబాద్ వాసులకు వరుణుడు ఊరటనిచ్చాడు. ఒక్కసారిగా మారిన వాతావరణంతో నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో రహదారులన్నీ తడిసి ముద్దయ్యాయి. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, హైటెక్‌సిటీ, మాదాపూర్, గచ్చిబౌలి, …
