Thursday, July 30, 2026
Chat on WhatsApp
HomeTelanganaKamareddyప్లాస్టిక్ వ్యర్ధాల మిషన్ ప్రారంభంఫై చైర్ పర్సన్ గడ్డం ఇందుప్రియ సూచనలు

ప్లాస్టిక్ వ్యర్ధాల మిషన్ ప్రారంభంఫై చైర్ పర్సన్ గడ్డం ఇందుప్రియ సూచనలు

-

Chat on WhatsApp
https://youtube.com/watch?v=hyqWv4c5I-k

కామారెడ్డి పట్టణంలోని ప్లాస్టిక్ వ్యర్ధాల మిషన్ ను ప్రారంభించిన కామారెడ్డి మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం ఇందుప్రియ చంద్రశేఖర్ రెడ్డి. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్ ఇందుప్రియ మాట్లాడుతూ : ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి పర్యవన్నాన్ని కాపాడండి అన్నారు.పుర చైర్ పర్సన్ కామారెడ్డి
సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను వాడకం తగ్గించి , పరిసరాలన్నీ శుభ్రంగా ఉంచు కోవాలని ,
ప్లాస్టిక్ ను బహిరంగ ప్రదేశాల్లో పార వేయొద్దని పట్టణ ప్రజలకు ఛైర్పర్సన్ తెలిపారు. పట్టణంలో ఏర్పాటు చేసిన ప్లాస్టిక్ సేకరణ డబ్బలలో మాత్రమే
వేయాలని సూచించారు , ఈ యొక్క మిషిన్ కొత్త బస్టాండ్లో మరియు ప్రభుత్వ హాస్పిటల్ ముందు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ కౌన్సిలర్లు,మిర్జా ఆఫీస్ బేగ్ పాత శివ కృష్ణమూర్తి , గరిగంటి లక్ష్మీనారాయణ , చాట్ల వంశీ , భాస్కర్ గౌడ్ , ఏఈ శంకర్ , ఎస్సై పర్వేజ్, మరియు మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

Burj Khalifa Introduces UPI Ticket Booking for Indian Tourists

Burj Khalifa | బుర్జ్ ఖలీఫా సందర్శన ఇక మరింత సులభం.. UPIతో ఆన్‌లైన్...

Burj Khalifa: దుబాయ్‌లోని ప్రపంచ ప్రఖ్యాత బుర్జ్ ఖలీఫా సందర్శించాలనుకునే భారతీయ పర్యాటకులకు గుడ్‌న్యూస్. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనం బుర్జ్ ఖలీఫా సందర్శన కోసం ఇప్పుడు యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI)...
- Advertisement -
Chat on WhatsApp