Wednesday, July 22, 2026
Chat on WhatsApp
HomeAndhra PradeshSathya Sai Golden Idol | 9.2 కేజీల బంగారు సత్యసాయి విగ్రహం

Sathya Sai Golden Idol | 9.2 కేజీల బంగారు సత్యసాయి విగ్రహం

-

Chat on WhatsApp

ఎపీలోని పుట్టపర్తిలో మంగళవారం సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంలో నిర్వహించిన రథోత్సవం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ప్రత్యేకంగా సిద్ధం చేసిన 31.8 అడుగుల ఎత్తైన వెండి రథంపై బంగారు సత్యసాయి విగ్రహాన్ని అలంకరించి ఊరేగింపు నిర్వహించారు.

ALSO READ: Is iBomma Ravi a Robin Hood? పైరసీకి సమర్థనపై పెద్ద చర్చ 


ఈ భారీ రథం తయారీకి మొత్తం 180 కిలోల వెండిని ఉపయోగించగా, దీనిపై కూడ కిలో బంగారం పూతనిచ్చారు. ఉత్సవాల కోసం ప్రత్యేకంగా తయారు చేసిన సత్యసాయి బాబా విగ్రహం మొత్తం “9.2 కిలోల బంగారంతో” రూపొందించబడింది.

శత జయంతి సందర్భంగా ఇలాంటి భారీ స్థాయి రథోత్సవం నిర్వహించడం భక్తుల్లో విశేష ఉత్సాహాన్ని రేకెత్తించింది.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

Kanishka Narayan and Lisa Nandy in the new UK Cabinet

Britain AI Minister | యూకే తొలి AI మంత్రిగా భారతీయుడు.. చరిత్ర సృష్టించిన కనిష్క

Britain AI Minister: కొత్త కేబినెట్‌ను ప్రకటించిన బ్రిటన్ ప్రభుత్వం, భారతీయ మూలాలున్న ఇద్దరు నేతలకు కీలక మంత్రిత్వ శాఖలను కేటాయించింది. కొత్త ప్రధానమంత్రి ఆండీ బర్న్‌హామ్ తన కేబినెట్‌లో కనిష్క నారాయణ్‌, లీసా నాండీకి...
- Advertisement -
Chat on WhatsApp