Thursday, August 6, 2026
Chat on WhatsApp
HomeNationalభారీ బడ్జెట్‌తో “రామాయణం”

భారీ బడ్జెట్‌తో “రామాయణం”

-

Chat on WhatsApp

భారత సినీ చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ప్రాజెక్ట్‌గా “రామాయణం” సినిమా నిలిచింది. ఈ పాన్-ఇండియా ప్రాజెక్ట్‌ను రెండు భాగాలుగా నిర్మిస్తున్నారు. తొలి భాగానికి రూ.900 కోట్లు,రెండో భాగానికి రూ.700 కోట్లు మొత్తం రూ.1600 కోట్ల బడ్జెట్‌తో నిర్మితమవుతున్న ఈ చిత్రం ఇప్పటికే రికార్డులు నమోదు చేస్తోంది.కీ రోల్స్‌లో రామూడీగా రణ్‌బీర్ కపూర్, సీతగా సాయి పల్లవి,రావణుడిగా యశ్ పత్రాలుగా నటిస్తున్నారు. 2026 దీపావళికి మొదటి భాగాన్ని థియేటర్లలో విడుదల చేయాలనే ప్రణాళికతో షూటింగ్ వేగంగా జరుగుతోంది.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

Ishan Kishan at the RBI Patna regional office after joining as Assistant Manager under the sports quota.

Ishan Kishan | క్రికెట్, ప్రభుత్వ ఉద్యోగం రెండూ కలిసి.. ఇషాన్ కిషన్ డబుల్...

Ishan Kishan: టీమిండియా వికెట్ కీపర్-బ్యాటర్ ఇషాన్ కిషన్ తన కెరీర్‌లో మరో కీలక మైలురాయిని చేరుకున్నారు. క్రికెట్ కెరీర్‌తో పాటు ప్రభుత్వ ఉద్యోగంలో అడుగుపెట్టిన ఆయన, "రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI)"లో అసిస్టెంట్...
- Advertisement -
Chat on WhatsApp