Yashasvi Jaiswal: టీమిండియా యువ ఓపెనర్ యశస్వీ జైస్వాల్ మరో అరుదైన ఘనతకు చేరువయ్యాడు. అద్భుతమైన బ్యాటింగ్‌తో ఇప్పటికే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్.. ఇప్పుడు ప్రపంచ క్రికెట్లో చాలా అరుదుగా కనిపించే రికార్డుతో వార్తల్లో నిలిచాడు. …
