Sunday, July 12, 2026
Chat on WhatsApp
HomeENTERTAINMENTShraddha Kapoor | మైఖేల్ జాక్సన్ పాటకు శ్రద్ధా కపూర్ స్టెప్పులు.. ఫ్యాన్స్ ఫిదా

Shraddha Kapoor | మైఖేల్ జాక్సన్ పాటకు శ్రద్ధా కపూర్ స్టెప్పులు.. ఫ్యాన్స్ ఫిదా

-

Chat on WhatsApp

బాలీవుడ్ భామ శ్రద్ధా కపూర్(Shraddha Kapoor) డ్యాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. పాప్ లెజెండ్ మైఖేల్ జాక్సన్(Michael Jackson) క్లాసిక్ సాంగ్ ‘Don’t Stop ’Til You Get Enough’కు ఆమె తన ఇంట్లో నైట్ డ్రెస్‌లో హుషారుగా డ్యాన్స్ చేస్తూ కనిపించారు.

ఈ వీడియోను ఆమె ప్రియుడిగా ప్రచారంలో ఉన్న సినీ రచయిత రాహుల్ మోడీ రికార్డ్ చేసినట్లు తెలుస్తోంది. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్న శ్రద్ధా, “మిమ్మల్ని ఇలా డ్యాన్స్ చేయించే వ్యక్తిని వెతుక్కోండి” అంటూ ఆసక్తికరమైన క్యాప్షన్ జతచేశారు.

దీంతో వీరిద్దరి రిలేషన్‌పై కొనసాగుతున్న ఊహాగానాలకు మరింత బలం చేకూరినట్లైంది. ఇక సినిమాల విషయానికొస్తే, 2024లో వచ్చిన ‘స్త్రీ 2’తో శ్రద్ధా భారీ విజయాన్ని అందుకున్నారు. ప్రస్తుతం ఆమె పలు క్రేజీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు.

https://www.instagram.com/reel/DY2e3sEIqce/?utm_source=ig_web_copy_link
- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

ins-mahendragiri-inducted-into-indian-navy-rajnath-singh

Rajnath Singh | సముద్రంలో భారత్‌కు తిరుగులేదు.. రాజ్‌నాథ్ సింగ్ కీలక ప్రకటన

Rajnath Singh: భారత సముద్ర భద్రతను మరింత బలోపేతం చేసే దిశగా మరో కీలక అడుగు పడింది. విశాఖపట్నంలోని నావల్ డాక్‌యార్డ్‌లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఐఎన్‌ఎస్ మహేంద్రగిరి భారత నౌకాదళంలో కొత్తగా...
- Advertisement -
Chat on WhatsApp