Saturday, July 25, 2026
Chat on WhatsApp
HomeENTERTAINMENTDirector Bobby | చిరంజీవికి థ్యాంక్స్ చెప్పానన్న దర్శకుడు బాబీ..ఎందుకంటే ?

Director Bobby | చిరంజీవికి థ్యాంక్స్ చెప్పానన్న దర్శకుడు బాబీ..ఎందుకంటే ?

-

Chat on WhatsApp

Director Bobby: మెగాస్టార్ చిరంజీవి తన సినిమాలకు సంబంధించిన విషయాలను ముందుగానే అభిమానులతో పంచుకోవడం గురించి దర్శకుడు బాబీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. MEGA158 అప్‌డేట్లపై స్పందించిన బాబీ, చిరంజీవి మాట్లాడితే అభిమానులకు కొత్త సమాచారం దొరకడం ఖాయమనే అభిప్రాయం ఉందన్నారు. అందుకే ప్రతి ఈవెంట్‌లో ఆయన ఏదైనా కొత్త విషయం చెబుతారేమోనని చిత్రబృందం కూడా ఎదురుచూస్తుంటుందని హాస్యంగా చెప్పారు. 

అందుకే ఈసారి కూడా ఏమైనా లీక్ చేస్తారేమో అనుకున్నా. కానీ నిన్న జరిగిన ఫంక్షన్‌లో ఆయన ఎలాంటి లీక్ ఇవ్వలేదు. దీంతో ఊపిరి పీల్చుకుని వెంటనే ‘థ్యాంక్యూ సార్’ అంటూ మెసేజ్ కూడా పంపించాను” అని నవ్వుతూ వెల్లడించారు. బాబీ చేసిన ఈ సరదా వ్యాఖ్యలు అక్కడున్న వారిని ఆకట్టుకోగా, సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం MEGA158పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

RSS chief Mohan Bhagwat addressing a public gathering

Mohan Bhagwat | పిల్లల ప్రశ్నలకు పేరెంట్స్ వద్ద సమాధానాలున్నాయా?.. మోహన్ భగవత్ ప్రశ్న

Mohan Bhagwat: భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను కొత్త తరానికి ఎలా చేరవేయాలనే అంశంపై ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం పిల్లలు, యువత ప్రతి సంప్రదాయం వెనుక ఉన్న...
- Advertisement -
Chat on WhatsApp