India vs South Africa 1st Test – Jasprit Bumrah early breakthroughs at Eden Gardens

India vs South Africa 1st Test: బుమ్రా గర్జన – కుప్పకూలిన దక్షిణాఫ్రికా టాప్ ఆర్డర్  

బుమ్రా గర్జన కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌(India vs South Africa 1st Test)లో భారత బౌలర్లు అద్భుతమైన ఆరంభం అందించారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా జట్టు కేవలం 16 ఓవర్లలోనే మూడు కీలక వికెట్లు కోల్పోయి ఒత్తిడిలో పడింది. ఇన్నింగ్స్ ప్రారంభం నుంచే జస్‌ప్రీత్ బుమ్రా దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్‌ను తాట తీస్తున్నాడు. మొదట బుమ్రా బౌలింగ్‌లో ర్యాన్ రికెల్టన్ 23 పరుగుల వద్ద బౌల్డ్ అయ్యాడు. కొద్ది సమయంలోనే ఐడెన్…

Read More
Pakistan Army providing security to Sri Lanka cricket team in Rawalpindi

Pak Sri Lanka Cricket Security:పాకిస్థాన్‌లో ఉగ్ర కలకలం..శ్రీలంక జట్టుకు అత్యున్నత భద్రత

Army Security:పాకిస్థాన్‌లో పర్యటిస్తున్న శ్రీలంక క్రికెట్ జట్టుకు ఉగ్రదాడుల భయంతో భద్రతను గణనీయంగా పెంచారు(Pak Sri Lanka Cricket Security). దేశంలో ఇటీవల వరుసగా జరిగిన ఉగ్రవాద దాడుల నేపథ్యంలో పాకిస్థాన్ ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంది. ఆటగాళ్ల భద్రత కోసం పాక్ ఆర్మీ, పారామిలటరీ రేంజర్లు నియమించబడ్డారు. పీసీబీ ఛైర్మన్ మరియు దేశ అంతర్గత వ్యవహారాల మంత్రి మొహ్సిన్ నఖ్వీ స్వయంగా శ్రీలంక(SRI LANKA) జట్టును కలసి “మీ భద్రత మా బాధ్యత. అన్ని జాగ్రత్తలు…

Read More
Vijay Deverakonda appears before SIT for illegal betting apps investigation

నిషేధిత బెట్టింగ్ యాప్ కేసులో సిట్ ముందుకు విజయ్ దేవరకొండ

సిట్:నటుడు విజయ్ దేవరకొండ సీఐడీ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణకు హాజరయ్యారు. నిషేధిత బెట్టింగ్ యాప్‌లకు ప్రచారం చేసిన వ్యవహారంలో భాగంగా ఆయనను అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఈ విచారణలో విజయ్ దేవరకొండ చేసిన ప్రమోషన్లు, వాటికి సంబంధించి తీసుకున్న పారితోషికం, కమీషన్లు, ఆర్థిక లావాదేవీల వివరాలపై సిట్ అధికారులు వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. సమాచారం ప్రకారం, సిట్ అధికారులు ఈ విచారణలో ఆ యాప్‌లతో ఉన్న ఒప్పంద పత్రాలు, ప్రమోషన్ చేసిన సమయం, చెల్లింపులు ఎక్కడి…

Read More
Ravi Teja’s new film Bharta Mahashyakulu Ku Vignapthi glimpse released

“భర్త మహాశయులకు విజ్ఞప్తి” రవితేజ కొత్త సినిమా గ్లింప్స్ విడుదల

సినిమా:ఇటీవ‌ల ‘మాస్‌ జాతర’తో ప్రేక్షకులను అలరించిన మాస్‌ మహారాజా రవితేజ ఇప్పుడు కొత్త సినిమాతో అభిమానుల ముందుకు రానున్నారు. దర్శకుడు “కిశోర్‌ తిరుమల ద‌ర్శ‌క‌త్వంలో రవితేజ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి తాత్కాలికంగా “#RT76” అనే వర్కింగ్‌ టైటిల్‌ ఉంది. తాజాగా ఈ సినిమా టైటిల్‌ను అధికారికంగా ప్రకటిస్తూ, గ్లింప్స్ వీడియోను చిత్ర బృందం విడుదల చేసింది. రవితేజ నటిస్తున్న ఈ కొత్త సినిమాకు ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అనే ఆసక్తికరమైన టైటిల్‌ను ఖరారు చేశారు. టైటిల్…

Read More
రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగిన ఏఆర్ రెహమాన్ లైవ్ షోలో పాల్గొన్న రామ్ చరణ్

ఏఆర్ రెహమాన్ లైవ్ షోలో చరణ్ భావోద్వేగం… నా కల నెరవేరింది

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తాజాగా “పెద్ది” సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగిన ఏఆర్ రెహమాన్ లైవ్ మ్యూజిక్ షోలో పాల్గొన్నారు. ఈ ఈవెంట్‌లో చరణ్, హీరోయిన్ జాన్వీ కపూర్, దర్శకుడు బుచ్చిబాబు సాన్నిధ్యం వహించారు. రెహమాన్ తన ఎవర్‌గ్రీన్ పాటలతో ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేశారు. “యువ”, “రోజా”, “రంగ్ దే బసంతి”, “ఫనా”, “ఏ మాయ చేశావే” వంటి సాంగ్స్‌తో వేదిక ఉత్సాహంగా మారింది. ఈ సందర్భంగా రామ్…

Read More
Rashmika Mandanna and Vijay Deverakonda wedding news update

విజయ్ దేవరకొండనే పెళ్లి చేసుకుంటానని క్లారిటీ ఇచ్చిన రష్మిక మందన్న!

రష్మిక మందన్న వరుస సినిమాలతో పాటు నటుడు విజయ్ దేవరకొండతో ఉన్న బంధంపై వస్తున్న వార్తలతో ఎప్పుడూ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లోనే ఉంటుంది. ఇటీవల ఒక యూట్యూబ్‌ ఛానల్‌ చిట్‌చాట్‌లో పాల్గొన్న రష్మిక, తన జీవిత భాగస్వామిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తనను అర్థం చేసుకునే వ్యక్తి, అన్ని పరిస్థితుల్లో తనకు అండగా నిలిచే వ్యక్తి కావాలని రష్మిక తెలిపింది. ప్రపంచం మొత్తం తనకు వ్యతిరేకంగా ఉన్నా తన కోసం పోరాడే మనసున్న భాగస్వామి కావాలనేది ఆమె…

Read More
The Thaandavam song promo from akhanda 2

The Thaandavam: అఖండ 2 తాజా అప్‌డేట్‌  “తాండవం” సాంగ్‌ ప్రోమో

అఖండ 2 “తాండవం” సాంగ్‌ ప్రోమో వచ్చేసింది.నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను, సంగీత దర్శకుడు థమన్‌ కాంబినేషన్‌లో వచ్చిన బ్లాక్‌బస్టర్‌ చిత్రం”అఖండ”ఎంతటి విజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు అదే కాంబినేషన్‌ మరోసారి స్క్రీన్‌పై మెరిపించబోతోంది. ఈ మాసివ్‌ కాంబో నుంచి రాబోతున్న చిత్రం”అఖండ 2 తాండవం (Akhanda 2 Thaandavam)  ఇప్పటికే ఈ సినిమా టైటిల్‌, ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌లతోనే సినిమాపై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం, ఈ చిత్రం”డిసెంబర్‌ 5న” ప్రేక్షకుల…

Read More