Friday, August 7, 2026
Chat on WhatsApp
HomeBusinessGold Rates Today | పసిడి మగువలకు మళ్ళీ షాక్....పెళ్లిళ్ల సీజన్‌లో బంగారం దూకుడు

Gold Rates Today | పసిడి మగువలకు మళ్ళీ షాక్….పెళ్లిళ్ల సీజన్‌లో బంగారం దూకుడు

-

Chat on WhatsApp

Gold Rates Today: పసిడి మగువలకు మళ్ళీ షాక్ ఇచ్చిన బంగారం ధరలు. పెళ్లిళ్ల సీజన్‌లో బంగారం ధరలు సామాన్యులకు మరోసారి షాక్ ఇచ్చాయి. పసిడి ధరల పెరుగుదల కొనసాగుతూనే ఉండటంతో కొనుగోలుదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు తులం బంగారంపై “రూ.1,470 పెరుగుదల” నమోదైంది.

అదే సమయంలో వెండి ధరల్లో మాత్రం కొంత ఉపశమనం లభించింది. కిలో వెండిపై “రూ.5,000 తగ్గుదల” కనిపించింది.

బులియన్ మార్కెట్‌లో “24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,58,620” వద్ద ట్రేడవుతోంది. అలాగే “22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.1,45,400″కు చేరింది. అలాగే 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,18,970 స్థాయిలో నమోదైంది.

వెండి ధరలు ఈరోజు తగ్గాయి. దేశవ్యాప్తంగా బులియన్ మార్కెట్‌లో “కిలో వెండి ధర రూ.3,35,000′ వద్ద అమ్ముడవుతోంది. అయితే హైదరాబాద్‌, చెన్నై మార్కెట్లలో మాత్రం కిలో వెండి ధర “రూ.3,55,000″గా ఉంది. ఢిల్లీ, ముంబై, కోల్‌కతా నగరాల్లో కిలో వెండి ధర “రూ.3,35,000″గా కొనసాగుతోంది.

also read:WHO Exit: డబ్ల్యూహెచ్‌ఓ నుంచి బయటకు వచ్చిన అమెరికా.. కారణాలు ఇవే

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

UPI digital payment | UPI వినియోగదారులకు అలర్ట్.. కేంద్రం కొత్త నిర్ణయం ఇదే!

UPI digital payment: దేశంలో డిజిటల్ చెల్లింపులకు వెన్నెముకగా మారిన యూపీఐ (UPI) వ్యవస్థలో కీలక మార్పులకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. పేమెంట్ అండ్ సెటిల్‌మెంట్ సిస్టమ్స్ చట్టం-2007 సవరణ బిల్లుకు...
- Advertisement -
Chat on WhatsApp