ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో మోడల్ ఏపీ సెట్ పరీక్షలు
భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) శ్రీకాకుళం జిల్లా ఆధ్వర్యంలో మోడల్ ఏపీ సెట్ పరీక్షలను ఏప్రిల్ 15 నుండి 17 వరకు నిర్వహించనున్నారు. ఈ పరీక్షలు శ్రీకాకుళంలోని శివాని కళాశాలలో జరుగనున్నట్టు ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు పి పవిత్ర మరియు కార్యదర్శి డి చందు తెలియజేశారు. శుక్రవారం జరిగిన పత్రిక విలేకరుల సమావేశంలో ఈ వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్ఎఫ్ఐ అంటే కేవలం విద్యారంగ సమస్యలపై పోరాటం చేసే సంఘమే కాకుండా, విద్యార్థుల్లో…
