నారాయణఖేడ్ పట్టణంలో స్వర్గీయ మాజీ శాసన సభ్యులు కిష్టారెడ్డి స్వగృహం లో ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలవేసిన శాసస సభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి దేశ మొదటి మహిళా ప్రధానీ ఇందిర గాంధీ గారి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వారు మాట్లాడుతూ… ఇందిర గాంధీ గారి జయంతి సందర్భంగా వారిని స్మరించుకుంటూ,భారతీయ , రాజకీయవేత్త, మరియు భారతదేశంలో ఉక్కు మహిళా గా బ్యాంకు లను జాతీయం చేసిన ఘనత ఇందిర గాంధీ ది తన సిద్ధాంతానికి అంతర్జాతీయంగా గౌరవించబడ్డాడు రాజకీయ మరియు సామాజిక పురోగతి సాధించడానికి దోహదపడాయి అనీ తెలిపారు.
మెదక్ జిల్లా పార్లమెంట్ సభ్యురాలిగా మెదక్ జిల్లా బిహెచ్ఎల్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ తెచ్చిన ఘనత సారీ ఇంద్ర గాంధీ గారిది అనీ తెలిపారు.ఈ కార్యక్రమంలో పట్లోల చంద్రశేఖర్ రెడ్డి డిసిసి ప్రధాన కార్యదర్శి. పట్లోళ్ల సుధాకర్ రెడ్డి. బొజిరెడ్డి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు.యాదవ్ రెడ్డి మాజీ సర్పంచ్. ఆనంద్ స్వరూప్ శెట్కార్ మున్సిపాలిటీ చేర్మెన్.శంకర్ సెట్ వైస్ చేర్మెన్.కౌన్సిలర్ హన్మడ్లు. రామకృష్ణ. సర్దార్ మాజీ జడ్పీటీసీ .ముంతాజ్. మాజీ ఎంపీటీసీ. శంకర్ ముదిరాజ్ . నరేష్ యాదవ్ క. . శ్రీను నాయక్ సంగ్రామ్. విఠల్ రావ్ పాటిల్ . వెంకట్ నాయక్ మాజీ సర్పంచ్ లు .కిషన్ రాథోడ్. రాజు. మజర్. గౌస్. జుబేర్. యూసఫ్. శంకర్. శివరాజ్. సలాద్దీన్ . తదితరులు పాల్గొన్నారు.