Thursday, July 23, 2026
Chat on WhatsApp
HomeENTERTAINMENTMegastar Chiranjeevi | చిరంజీవి చేతుల మీదుగా ట్రైలర్.. 'అబ్జెక్షన్ మై లార్డ్' ట్రైలర్‌లో షాకింగ్ ట్విస్ట్!

Megastar Chiranjeevi | చిరంజీవి చేతుల మీదుగా ట్రైలర్.. ‘అబ్జెక్షన్ మై లార్డ్’ ట్రైలర్‌లో షాకింగ్ ట్విస్ట్!

-

Chat on WhatsApp

Megastar Chiranjeevi: విభిన్న కథలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న జీ5 మరో ఒరిజినల్ వెబ్‌సిరీస్ ‘అబ్జెక్షన్ మై లార్డ్'(Objection My Lord) ను ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది. శ్రీకాంత్, అనన్య శర్మ, ముఖేష్ రుషి, స్నేహాల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్‌కు ‘నోటరీ పరశురాం’ ట్యాగ్‌లైన్‌గా ఉంది. మెగాస్టార్ చిరంజీవి తాజాగా ట్రైలర్‌ను విడుదల చేశారు. సంతోష్ అయ్యప్పన్ దర్శకత్వంలో రాజ్‌కుమార్ ఆకెళ్ల నిర్మించిన ఈ కోర్ట్‌రూమ్ డ్రామా జూలై 31 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానుంది.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

Yuvraj Singh extends support to students amid nationwide protests over NEET paper leak controversy.

Yuvraj Singh | NEET వివాదంలో కొత్త ట్విస్ట్.. యువరాజ్ ఎంట్రీ

Yuvraj Singh: NEET ప్రశ్నపత్రం లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఢిల్లీలో విద్యార్థుల ఆందోళనలు మరింత ఉద్ధృతమవుతున్నాయి. ‘సంసద్ చలో’ కార్యక్రమంలో పోలీసులు వ్యవహరించిన తీరుపై విమర్శలు వ్యక్తమవుతుండగా, పలువురు ప్రముఖులు...
- Advertisement -
Chat on WhatsApp