Megastar Chiranjeevi: విభిన్న కథలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న జీ5 మరో ఒరిజినల్ వెబ్‌సిరీస్ ‘అబ్జెక్షన్ మై లార్డ్'(Objection My Lord) ను ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది. శ్రీకాంత్, అనన్య శర్మ, ముఖేష్ రుషి, స్నేహాల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్‌కు ‘నోటరీ పరశురాం’ ట్యాగ్‌లైన్‌గా ఉంది. మెగాస్టార్ చిరంజీవి తాజాగా ట్రైలర్‌ను విడుదల చేశారు. సంతోష్ అయ్యప్పన్ దర్శకత్వంలో రాజ్‌కుమార్ ఆకెళ్ల నిర్మించిన ఈ కోర్ట్‌రూమ్ డ్రామా జూలై 31 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానుంది.
Megastar Chiranjeevi | చిరంజీవి చేతుల మీదుగా ట్రైలర్.. ‘అబ్జెక్షన్ మై లార్డ్’ ట్రైలర్‌లో షాకింగ్ ట్విస్ట్!
-








