Thursday, July 9, 2026
Chat on WhatsApp
HomeNationalRohit Sharma | తనను కలవలేక బాధపడిన యువతికి రోహిత్ శర్మ వీడియో సందేశం వైరల్

Rohit Sharma | తనను కలవలేక బాధపడిన యువతికి రోహిత్ శర్మ వీడియో సందేశం వైరల్

-

Chat on WhatsApp

టీమిండియా స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ(Rohit Sharma) మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నాడు. ఓ యువతి చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రోహిత్ స్పందించి తనను కలవలేకపోయానని బాధపడుతున్న తీరు ఆ వీడియో అభిమానులను ఆకట్టుకుంటోంది.

ఆ వీడియోలో యువతి రోహిత్ శర్మను కలుసుకునే అవకాశం దక్కలేదని భావోద్వేగానికి లోనైంది. ఈ వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతుండగా, అది చివరకు రోహిత్ దృష్టికి చేరింది. వెంటనే స్పందించిన ఆయన, అభిమాని దీపక్ సహాయంతో ఆ యువతికి ప్రత్యేక వీడియో సందేశాన్ని పంపించారు.

రోహిత్ నుంచి వ్యక్తిగత వీడియో సందేశం రావడంతో ఆ యువతి ఆనందంతో ఉప్పొంగిపోయింది. తన అభిమాన క్రికెటర్ నుంచి ప్రత్యేక స్పందన రావడంతో ఆమె భావోద్వేగానికి గురైంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

రోహిత్ శర్మ అభిమానుల పట్ల చూపించే ప్రేమ, ఆప్యాయత మరోసారి నెటిజన్ల ప్రశంసలు అందుకుంటోంది. “ఇదే నిజమైన స్టార్‌డమ్” అంటూ అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

destruction footage of ali khamenei residence after us israel airstrikes

Iran | ఖమేనీ నివాసంపై దాడి విధ్వంసం.. తొలిసారి బయటకు వచ్చిన వీడియో

అమెరికా–ఇజ్రాయెల్ సంయుక్త వైమానిక దాడుల అనంతరం ఇరాన్(Iran) మాజీ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ నివాస సముదాయానికి జరిగిన నష్టానికి సంబంధించిన వీడియోను ఇరాన్ ప్రభుత్వ మీడియా తొలిసారిగా బహిర్గతం చేసింది....
- Advertisement -
Chat on WhatsApp