Tuesday, July 7, 2026
Chat on WhatsApp
HomeAndhra PradeshANAKAPALLIనర్సీపట్నం-తుని రాకపోకలు నిలిపివేత

నర్సీపట్నం-తుని రాకపోకలు నిలిపివేత

-

Chat on WhatsApp

అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నాతవరం మండలం గన్నవరం మెట్ట వద్ద….

లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సోమవారం స్థానిక ఎస్సై ఎం.రామారావు అన్నారు.

నాతవరం మండలం గన్నవరం మెట్ట వద్ద వెర్రీగెడ్డ కురుస్తున్న భారీ వర్షాలకు పొంగి ప్రవహించడంతో నర్సీపట్నం నుంచి తుని వైపు వెళ్లే రాకపోకలు పూర్తిగా నిలిపివేసమని ఎస్సై రామారావు అన్నారు.

నర్సీపట్నం నుంచి తుని వెళ్లేవారు మాకవరపాలెం మీదుగా వెళ్లాలని ఆయన సూచించారు.

తుని నుంచి వచ్చే వాహనాలను కోటనందూరు వరకు మాత్రమే అనుమతి ఇచ్చమని అన్నారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

assam rifles convoy attacked by militants in manipur ukhrul district

Assam | మణిపూర్‌లో మిలిటెంట్ల దాడి.. అమరులైన ఇద్దరు అస్సాం రైఫిల్స్ జవాన్లు

Assam: మణిపూర్‌లో మరోసారి హింసాత్మక ఘటన చోటుచేసుకోవడంతో భద్రతా పరిస్థితులపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఉఖ్రుల్ జిల్లాలో అస్సాం రైఫిల్స్‌కు చెందిన కాన్వాయ్‌పై మిలిటెంట్లు జరిపిన ఆకస్మిక దాడిలో ఇద్దరు జవాన్లు విధి నిర్వహణలో...
- Advertisement -
Chat on WhatsApp