Wednesday, July 22, 2026
Chat on WhatsApp
HomeAndhra PradeshVijayawada Maoist Arrests: ఏకే-47 సహా భారీ ఆయుధాలు స్వాధీనం 

Vijayawada Maoist Arrests: ఏకే-47 సహా భారీ ఆయుధాలు స్వాధీనం 

-

Chat on WhatsApp

విజయవాడలో మావోల అరెస్టుపై సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.పెనమలూరు ప్రాంతంలో కూలీల పేరుతో ఓ భవనాన్ని అద్దెకు తీసుకుని మావోలు షెల్టర్ జోన్‌గా మార్చుకున్నట్లు విచారణలో బయటపడింది. అక్కడ నుంచే పలు కార్యక్రమాలు నిర్వహించినట్లు సూచనలు లభించాయి.

also read:సింగపూర్, టోక్యోతో పోటీ పడుతున్న హైదరాబాద్:సీఎం రేవంత్ రెడ్డి

ఆక్టోపస్ ప్రత్యేక బృందం ఈ రోజు నిర్వహించిన సమన్వయ ఆపరేషన్‌లో నగరంలోని పలు ప్రాంతాలు టార్గెట్ చేయగా, మొత్తం 31 మంది మావోయిస్టులను అదుపులోకి తీసుకున్నారు. ఆటోనగర్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన డంప్‌ నుండి ఏకే-47 రైఫిల్‌తో పాటు భారీగా డిటోనేటర్లు, గోలీలు, పేలుడు పదార్థాలు స్వాధీనం అయ్యాయి.

మావోయిస్టులు నగరంలో కార్యకలాపాలను విస్తరించే యత్నంలో ఉన్నారన్న అనుమానాల నేపథ్యంలో పోలీసులు మరిన్ని ప్రాంతాల్లో అన్వేషణ కొనసాగిస్తున్నారు. ఈ ఆపరేషన్‌ను ఏపీ పోలీస్ విభాగం అత్యంత కీలకంగా పరిగణిస్తోంది.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

Janasena leaders participating in a padayatra to Jonnawada Kamakshi Thayi Temple

Janasena | పవన్ కళ్యాణ్ ఆరోగ్యం కోసం జనసేన మహా పాదయాత్ర 

Janasena: ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సంపూర్ణ ఆరోగ్యంతో త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలో జనసేన నాయకులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. జనసేన పార్టీ జాతీయ మీడియా ప్రతినిధి,...
- Advertisement -
Chat on WhatsApp