NationalKedarnath Temple Closing | హర హర మహాదేవ్ నినాదాల మధ్య కేదార్నాథ్ ద్వారాలు బంద్ by Bajaswamy November 11, 2026 by Bajaswamy November 11, 2026Kedarnath Temple Closing: హిమాలయాల్లో భక్తుల శివనామస్మరణతో మారుమోగే పవిత్ర క్షేత్రం కేదార్నాథ్లో శీతాకాలం ప్రారంభమైంది. మంచు కొండల మధ్య కొలువైన పరమశివుడి ఆలయ ద్వారాలు ఆరు నెలల పాటు మూతపడ్డాయి. వేదమంత్రాల పఠనం, ఆర్మీ బ్యాండ్ భక్తి గీతాలు, భక్తుల …