PV Sindhu: భారత్ స్టార్ షట్లర్ PV సింధు దుబాయ్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల మధ్య చివరికి స్వదేశానికి చేరుకున్నారు. మంగళవారం బెంగళూరు విమానాశ్రయానికి చేరుకున్నట్లు PV సింధు సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’లో ప్రకటించారు. “సురక్షితంగా బెంగళూరుకు చేరాను. కొన్ని …
