TGPSC syllabus changes: తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న అభ్యర్థుల్లో సిలబస్ మార్పులపై కొంతకాలంగా నెలకొన్న సందిగ్ధతకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) తెరదించింది. వివిధ నియామక పరీక్షల సిలబస్లో భారీ మార్పులు రాబోతున్నాయంటూ జరుగుతున్న ప్రచారంపై కమిషన్ తాజాగా …
