Shatrucharla Vijayarama Raju: ఉత్తరాంధ్ర రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్న ఓ సీనియర్ నేత ప్రస్థానం ముగిసింది. ప్రజా సమస్యలపై పోరాడుతూ, నాలుగు దశాబ్దాలకు పైగా రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి శత్రుచర్ల …
Andhra Pradesh
