Meenakshi Natarajan: మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన మీనాక్షి నటరాజన్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆమె నామినేషన్ తిరస్కరణపై దాఖలైన పిటిషన్‌ను విచారించిన ధర్మాసనం, ఈ అంశంలో తాము నేరుగా జోక్యం చేసుకోలేమని స్పష్టం …
