Amit Shah: పంజాబ్లో డ్రగ్స్ సమస్యపై రాజకీయ వేడి పెరుగుతోంది. రాష్ట్రంలో మాదకద్రవ్యాల నిర్మూలనను ప్రధాన అజెండాగా తీసుకున్న బీజేపీ ‘నషా ముక్త్ పంజాబ్’ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా జలంధర్లో జరిగిన కార్యక్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాల్గొని …
