Kavitha: నిజామాబాద్ గడ్డపై రాజకీయంగా కొత్త అడుగు వేసిన కవిత.. భావోద్వేగానికి గురయ్యారు. తనను బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేయడాన్ని ప్రస్తావిస్తూ కన్నీళ్లు పెట్టుకున్నారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని, తాను నిప్పులాంటి మనిషినని చెప్పిన ఆమె.. సుప్రీంకోర్టు తీర్పుతో తనపై వచ్చిన …
