T20 World Cup 2026: టీ20 వరల్డ్‌కప్‌లో ఆదివారం భారత జట్టుతో తలపడేందుకు పాకిస్థాన్ సిద్దమైంది. జట్టు కెప్టెన్ Salman Agha మీడియాతో మాట్లాడుతూ, షేక్‌హ్యాండ్ వివాదంపై తన భావనను స్పష్టంచేశారు. భారత జట్టుతో కరచాలనం చేసేందుకు పాకిస్థాన్ సిద్ధంగా ఉందని, …
