Sudheer Upcoming Movie: చిరంజీవికి ‘ఖైదీ’ ఎలాగైతే కెరీర్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించిందో.. సుడిగాలి సుధీర్‌కు ‘గోట్’ కూడా అలాంటి గుర్తింపును తీసుకొస్తుందని చిత్ర నిర్మాత ధీమా వ్యక్తం చేశారు. బుల్లితెరపై తనదైన కామెడీతో ప్రేక్షకులను అలరించిన సుధీర్.. ఇప్పుడు వెండితెరపై …
