హైదరాబాద్ నగర అభివృద్ధిలో కీలకమైన మూసీ రివర్ ఫ్రంట్(Gandhi Sarovar project) ప్రాజెక్టుకు సంబంధించి మరో ముఖ్యమైన పరిణామం చోటు చేసుకుంది. మూసీ నది పునరుజ్జీవన కార్యక్రమంలో భాగంగా బాపు ఘాట్ ప్రాంతాన్ని ఆధునికంగా అభివృద్ధి చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనకు …
Telangana
