Telangana 10+2 Education System: తెలంగాణ విద్యా వ్యవస్థలో కీలక మార్పులకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. విద్యార్థులకు పుస్తకాల చదువుతో పాటు భవిష్యత్తుకు అవసరమైన నైపుణ్యాలను అందించడమే లక్ష్యంగా కొత్త విధానానికి శ్రీకారం చుట్టనుంది. రాష్ట్రంలో వచ్చే విద్యా సంవత్సరం నుంచే 10+2 …
Telangana
