Mallareddy: విద్యా రంగాన్ని మరింత శక్తివంతం చేయాలనే లక్ష్యంతో మేడ్చల్లో నియోజకవర్గంలో మల్లారెడ్డి ముందడుగు వేశారు. స్థానిక విద్యార్థులకు అధునాతన కార్పొరేట్ విద్యను అందుబాటులోకి తీసుకురావడానికి కొత్త విద్యా సంస్థలను ఏర్పాటు చేశారు. మేడ్చల్, శామీర్పేట ప్రాంతాల్లో నూతనంగా ఏర్పాటు చేసిన …
